ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌కు ఘన సన్మానం

హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. బీసీల సంక్షేమం, కుల సంఘాల అభివృద్ధి కోసం, సహకార సంఘాలను చైతన్యవంతం చేయడానికి డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్