లక్షేటిపేట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

లక్షేటిపేట పట్టణంలోని గంపలపల్లికి చెందిన అగ్గు రమేష్ (32) మానసిక అనారోగ్యంతో బాధపడుతూ, తరచూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేవాడు. ఇటీవల పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పడంతో, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్