లక్షేటిపేట: ఉరి వేసుకుని ఒకరి ఆత్మహత్య

లక్షేటిపేట మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సునాధికారి మహేష్ (41) ఆన్లైన్ గేముల్లో పది లక్షల వరకు అప్పులు చేసి నష్టపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మహేష్ గత కొంతకాలంగా బిర్యానీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పులు చెల్లించాలంటూ లోన్ ఇచ్చిన వ్యక్తి నిలదీయడంతో ఈ ఘోరం జరిగినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్