లక్షేట్టిపేట: శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులు కలిసి 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్