లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను వార్డ్ అద్యక్షులు నవాబ్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. కాంగ్రెస్ ఆయనతోపాటు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇటువంటి ఇబ్బంది కలగకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని వెల్లడించారు.