లక్షేటిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం: డిప్యూటీ సీఎం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. మంత్రుల వెంట మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్