ఎమ్మెల్యే ను కలిసిన మాదిగ యూత్ సభ్యులు

మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్బంగా మంచిర్యాల జిల్లా మాదిగ యూత్ సభ్యులు ఆయన నివాసంలో ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నరేష్, దాసరి విజయ్ సాగర్, కోండ్ర ఉదయ్, సీపెల్లి రోహిత్, చిప్పకుర్తి అఖిల్, సుద్దాల సురేష్, దాసరి సల్మాన్, సీపెల్లి అజయ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕