మంచిర్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు మంగళవారం 95% విద్యార్థులు హాజరయ్యారు. 22 పరీక్షా కేంద్రాల్లో 6692 మంది విద్యార్థులకు గాను 6373 మంది హాజరు కాగా 319 మంది గైరుహాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 6020 మందికి గాను 5763 మంది హాజరు కాగా 257 మంది పరీక్ష రాయలేదు.