మంచిర్యాల: 'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ఒక కుట్ర'

మంచిర్యాల పట్టణంలో శనివారం ఉదయం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో జారీ చేసిన ఆర్డినెన్స్ 2/2018 ప్రకారంగా బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరలా అదే ప్రయోగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్