మంచిర్యాల: 'ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'

మంచిర్యాలలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి కేవలం 9% మాత్రమే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో 60% బీసీలు ఉన్నా, ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లే ఉన్నాయి. మండల్ కమిషన్ సూచనలు ఇప్పటికీ అమలుకావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్