మంచిర్యాల: 'ఫిట్‌నెస్ లేని వాహనాలతో ప్రమాదాలు'

విద్యాసంస్థల్లో నడుస్తున్న ఫిట్‌నెస్ లేని బస్సులు, ఇతర వాహనాలను సీజ్ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఎలాంటి రక్షణ లేకుండా ప్రవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులను లెక్కకు మించి తరలిస్తూ ప్రమాదాలను గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు శనివారం ఆర్టీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్