మంచిర్యాల: పండగ పూట బిగ్ షాక్

మంచిర్యాల జిల్లాలో మందు బాబులకు, మాంసం ప్రియులకు బిగ్ షాక్. ప్రతి సంవత్సరం దసరా పండుగ వచ్చిందంటే చాలు మాంసం, మందుతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే, ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించేలా లేదు. ఎందుకంటే..అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజునే దసరా పండుగ వచ్చింది. దీంతో ఈ రోజున మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధం. ఎవరైనా దుకాణాలు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు

సంబంధిత పోస్ట్