మంచిర్యాల: దాడికి పాల్పడిన విలేకరిపై కేసు నమో

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ. బి చౌరస్తాలో టీవీ ఛానల్ కెమెరామెన్ సుమన్ పై మరో టీవీ ఛానల్ స్ట్రింగర్ సూర్యనారాయణ దాడికి పాల్పడినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు. బాధితుడు సుమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్ట్రింగర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్