సిద్ది అంజమ్మ ఫలితాలపై మంచిర్యాల డీఈఓ ప్రతి స్పందన

మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఇటీవల 'తెలుగు ప్రభ' దినపత్రికలో వచ్చిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక విద్యార్థినికి 'ఆబ్సెంట్' అని రావడంపై స్పందించారు. దండేపల్లి హైస్కూల్‌కు చెందిన సిద్ది అంజమ్మ అనే విద్యార్థిని గణితం, సైన్స్ సబ్జెక్టులకు ఫీజు చెల్లించినప్పటికీ, జూన్ 8న జరిగిన గణితం పరీక్షకు హాజరుకాకపోవడంతోనే మార్క్స్ మెమోలో 'ఆబ్సెంట్' అని నమోదైందని డీఈఓ వివరించారు.

సంబంధిత పోస్ట్