మంచిర్యాల: నేడు తాగు నీటి సరఫరాకు అంతరాయం

మంచిర్యాలలోని సంజీవయ్య కాలనీలో పైప్ లైన్ కు మరమ్మతులు చేయనున్నందున ఆదివారం పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ శివాజీ తెలిపారు. నీటి సరఫరా అంతరాయానికి పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.

సంబంధిత పోస్ట్