మంచిర్యాల: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాణంలో ఉన్న మిగతా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు గూడు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఇళ్లను మంజూరు చేస్తుందని కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్