మంచిర్యాల: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్య సిబ్బంది ప్రతిరోజూ సమయపాలన పాటించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధుల మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్