మంచిర్యాల: ఈనెల 5న మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈనెల 5వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. శ్రీ ఆర్యవర్త ఇన్ఫోటెక్ లో 20 ఖాళీలు ఉన్నాయని, 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్