మంచిర్యాల: మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఈ నెల 11వ తేదీన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నస్పూర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్