మంచిర్యాల: నవంబర్ 1 నుంచి రేషన్ దారులకు నాన్ ఓవెన్ సంచి

మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం మాట్లాడుతూ, నవంబర్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించనున్నట్లు తెలిపారు. రేషన్ సన్న బియ్యం కోసం ఒక వేలిముద్ర, నాన్ ఓవెన్ సంచి కోసం మరో వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దుకాణంలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే వేలిముద్రతో నాన్ ఓవెన్ సంచి అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్