మంచిర్యాల: బీసీ రుణాలు విడుదల చేయాలని నల్ల రిబ్బన్ లతో నిరసన

మంచిర్యాల పట్టణంలో ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేబుకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేసి బీసీ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్