మంచిర్యాల: సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలి

మొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసిన సావిత్రిబాయి పూలేను టీచర్లు ఆదర్శంగా తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార దీపక్ పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్ లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారులతో కలిసి సావిత్రిబాయి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్