మంచిర్యాల: సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన ఈ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికలు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్