మంచిర్యాల: వేసవి సైన్స్ శిక్షణ శిబిరం

వేసవి సెలవుల్లో విజ్ఞాన శాస్త్రాలపై ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఈనెల 25 నుంచి 8, 9వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మంచిర్యాల జిల్లా సైన్స్ సెంటర్లో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి 20 లోపు గూగుల్ ఫారం నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్