మంచిర్యాల: మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం

చిన్న జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమంలో భాగంగా, మంచిర్యాల రామ్ నగర్ లోని కృష్ణారావు భాగ్యలక్ష్మి స్వగృహంలో బుధవారం మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్డియాలజిస్ట్ శోభా సింగ్, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్