మంచిర్యాల: పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాయండి

పదవ తరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం అయినా మాట్లాడుతూ సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని వెల్లడించారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు. విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతోను పరీక్షలకు హాజరు కావచ్చు అని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్