మంచిర్యాల: చిన్నారి భవిష్యత్తుకు బంగారు బాట

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ మాట్లాడుతూ, అంగన్వాడి వైపుగా చిన్నారులు వేసే ప్రతి అడుగు బంగారు భవిష్యత్తుకు బాట అని అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని రామ్ నగర్ సెక్టార్ లో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఓషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్