మంచిర్యాల: పిల్లలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవ

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మధుకర్, పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లలోని పిల్లలకు అవసరమైన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ, బ్యాంక్ ఖాతా, జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలను అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్