మంచిర్యాల: రిటైర్డ్ సింగరేణి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దీపావళి బోనస్ మరియు లాభాల వాటాను వెంటనే చెల్లించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ, 30 సంవత్సరాలు సంస్థలో పనిచేసి, అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్