లక్షేట్టిపేటలో ఘనంగా మేడే ఉత్సవాలు

లక్షెట్టిపేట పట్టణంలో మేడే సందర్భంగా కార్మికులు కార్మిక జెండాలను ఎగురవేసి, ఉట్కూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మే డే వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పలువురు కార్మిక నేతలు మాట్లాడుతూ కార్మికుల జీవనోపాధి మెరుగుపడేందుకు, వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్