మంచిర్యాలలో మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. జీవీ అరణ్య మోటార్స్‌లో 17 ఖాళీలు ఉన్నాయని, 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్