ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకల్లో మంత్రి అడ్లూరీ

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరామణరావు, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕