నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన బి శ్రీ చందన కి ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ క్రింద చికిత్స నిమిత్తం 2, 50, 000/- విలువగల LOCని వారి కుటుంబ సభ్యులకు మంచిర్యాల ఎమ్మెల్యే ఫ్రేమ్ సాగర్ రావు అందజేసి అండగా నిలిచారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ చుంచునగేష్, ఉపసర్పంచ్ ముత్తే శంకరయ్య, వార్డు మెంబర్ మహేష్, నాయకులు ఆకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్