మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ను కలిసిన MRPS నాయకులు

మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ ను ఆయన స్వగృహంలో MRPS నాయకులు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వర్గ సంక్షేమం కోసం కృషి చేస్తానని, పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕