నార్నూర్: వివాహ వేడుకకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యే

నార్నూర్ మండల కేంద్రంలో భారతీయ బౌద్ధ మహాసభ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు, సమత సైనిక్ దళ జాతీయ నాయకులు దిగంబర్ కాంబ్లే సోదరుడు గౌతం కాంబ్లే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్  ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరై నూతన వధూ-వరులను ఆశీర్వదించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్