నస్పూర్: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలి

మనస్పూర్ కలెక్టరేట్ లో జిల్లా విద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రతి పాఠశాలలో 100% అడ్మిషన్లు ఉండాలని, ఉపాధ్యాయులకు 100% శాతం ఎఫ్ ఆర్ ఎస్ ఉండాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్