కాగజ్‌నగర్‌లో నూతన ఈఎన్‌టి ఆసుపత్రి ప్రారంభం

కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు నూతనంగా ఏర్పాటు చేసిన హారిక ఈఎన్‌టి (చెవి, ముక్కు, గొంతు) ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు హారిక, హర్షవర్ధన్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సీతారాం, మెడికల్ సూపరింటెండెంట్ డా. అవినాష్, ఐఎంఏ అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, డా. అనిత, డా. నాచగిరి, డా. శ్రీధర్, డా. సుధీర్, డా. సత్యనారాయణ, డా. జోగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్