వాహనాన్ని అజాగ్రత్తగా నడిపిన వ్యక్తికి జరిమానా

ద్విచక్ర వాహనాన్ని అజాగ్రత్తగా, అతివేగంగా నడిపి ఓ వ్యక్తిని గాయాల పాలు చేసిన వ్యక్తికి రూ. వెయ్యి జరిమానా, రూ. 7 వేలు నష్టపరిహారం చెల్లించాలని మంచిర్యాల రెండో అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి నిరోష బుధవారం తీర్పునిచ్చారు. 2021లో మంచిర్యాలలో అభిరామ్ అనే వ్యక్తిని పి. సాయికుమార్ బైక్ తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్