డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

మంచిర్యాల నూతన డీసీపీ ఎ. భాస్కర్ ను శనివారం జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పులి రాయమల్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో కేసులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు లైజన్ ఆఫీసర్ దస్తగిరి, అడిషనల్ కోర్టు లైజన్ ఆఫీసర్ మిర్యాల రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్