ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టులో వరద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 694. 5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 666 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 91 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వారు తెలిపారు.