సమ్మక్క-సారలమ్మ జాతర.. పోటెత్తిన భక్తులు

మందమర్రి ఏరియా ఆర్కే ఏ గని సమీపంలోని సమ్మక్క-సారలమ్మ జాతరకు శుక్రవారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంచిర్యాల, సీసీసీ, లక్షెట్టిపేట ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా చేరుకున్నారు. ప్రముఖులు సైతం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ జాతరలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

సంబంధిత పోస్ట్