శ్రీరాంపూర్: ఉద్యోగం పేరిట మోసం బాధితుడిపై దాడి

రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీరాంపూర్ కృష్ణ కాలనీకి చెందిన నీరటి సురేష్ వద్ద మూడేళ్ల కిందట ఆర్కే సిక్స్ కొత్త రోడ్డుకు చెందిన కిరణ్, రాజేష్ ఆరు లక్షలు తీసుకొని ఒప్పంద పత్రం రాసిచ్చారు. ఈనెల 29న మాట్లాడేందుకు వెళ్లగా అక్కడ ఉన్న మరో 8 మంది తనపై దాడి చేసి, కులం పేరుతో దూషించాడని బాధితుడు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎవరూ పట్టించుకోలేదని గురువారం వాపోయారు.

సంబంధిత పోస్ట్