స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం: నిందితుడు అరెస్ట్

ఈ నెల 25న స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. MNCL రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాగజ్‌నగర్‌కు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు GRP, SIలు మహేందర్, సుధాకర్, బీఎం.సింగ్, రాజేంద్రప్రసాద్ తెలిపారు. నిందితుడు ట్రైన్‌లో నిద్రిస్తున్న బాధితురాలి బ్యాగ్‌ను చోరీ చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్