నిర్మల్ లో విషాదం.. యువకుడి ఆత్మహత్య

నర్సాపూర్(జి) మండలంలోని రాంపూర్‌కు చెందిన సాయిరాం(19) అనే యువకుడు, శుక్రవారం ఉదయం ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్