కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్ (వీడియో)

నటుడు కోట శ్రీనివాస రావు ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇక ఇప్పటికే తెలుగు పరిశ్రమ పెద్దలు, రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. షూటింగ్ బిజీలో ఉన్న కొంతమంది నటులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్