తిరుమల శ్రీవారి సేవలో మంచు విష్ణు (వీడియో)

తిరుమల శ్రీవారిని నేడు మంచు విష్ణు అలాగే అరకు ఎంపీ తనుజ రాణి విడివిడిగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు రంగనాయక మండపలంలో ఆశీర్వదించి స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్