మండేలా దినోత్సవం.. 2025 థీమ్

ఈ ఏడాది నెల్సన్ మండేలా దినోత్సవం థీమ్ ఏమిటంటే.. "It's still in our hands to combat poverty and inequality". ఈ థీమ్ పేదరికం, అసమానతలను తొలగించడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తుంది. మండేలకు అనుసరించి 'పేదరికం సహజం కాదు – అది మానవ నిర్మితం, కాబట్టి దాన్ని నిర్మూలించవచ్చు' అనే సందేశాన్ని ఈ దినోత్సవం ప్రతిపాదిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్