వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

వరి పంటలో మానిపండు తెగులు శిలీంధ్రం వల్ల వస్తోంది. ఇది గింజలను పసుపు రంగులో గుండ్రని ముద్దలా మార్చి, క్రమంగా నల్లగా మారుస్తుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 200ml ప్రాపికొనజోల్ లేదా 400 గ్రాముల క్లోరోథలోనిల్ కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్