మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

ఢిల్లి లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. షరతులతో కోర్టు బెయిల్ ఇచ్చింది. 17నెలలుగా మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్