తెలంగాణ ఏర్పాటు ప్రధాన కారకులలో మన్మోహన్‌సింగ్ ఒకరు: శ్రీధర్‌బాబు

తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి దేశమంతటికీ తెలుసునని అన్నారు. మన్మోహన్ సింగ్ అమలు చేసిన సంస్కరణల వల్లే నేడు దేశం పటిష్ఠంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕